Back

youth seva


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
300
Event Date:
26-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Youth Seva
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం ,

స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో.... కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ బాలాజీ విద్యాలయం నందు, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా, విద్యార్థినీ విద్యార్థులకు తల్లిదండ్రులకు,  ఈరోజు" లెమన్ జ్యూస్ పంపిణీ చేయడమైనది ". ఈ కార్యక్రమంలో, సమితి కన్వీనర్ పోతుకూచి.ఆంజనేయ కుమార్, జిల్లా ఐటీ సమన్వయకర్త, శ్రీ. B. నరేంద్ర, సమితి సేవాదల సమన్వయకర్త,శ్రీ. K. అనిల్, సేవాదళ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు, అందరికీ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని ప్రార్థిస్తూ.... శ్రీ సత్యసాయి సేవా సమితి, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved